Skip to main content

NIFT Recruitment 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్‌-సి పోస్టులకు నోటిఫికేషన్‌

Apply now   Application submission process steps NIFT Recruitment 2024   Recruitment notification  Group-C job vacancy announcement
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్‌-సి పోస్టులకు నోటిఫికేషన్‌

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు
NIFT వారణాసి క్యాంపస్‌:

1. మెషిన్ మెకానిక్: 02 పోస్టులు
2. అసిస్టెంట్ (అడ్మిన్): 06 పోస్టులు
3. అసిస్టెంట్ వార్డెన్ - బాలికలు: 01 పోస్ట్
4. నర్స్: 01 పోస్ట్
5. జూనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు
6. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్ట్
7. ల్యాబ్ అసిస్టెంట్ (ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఐటీ/ కంప్యూటర్ ల్యాబ్): 03 పోస్టులు

NIFT రాయ్‌బరేలీ క్యాంపస్

1. మెషిన్ మెకానిక్: 03 పోస్టులు
2. స్టెనోగ్రాఫర్ Gr. III: 01 పోస్ట్
3. అసిస్టెంట్ వార్డెన్ - బాలికలు: 01 పోస్ట్
4. నర్స్: 01 పోస్ట్
5. జూనియర్ అసిస్టెంట్: 04 పోస్టులు
6. ల్యాబ్ అసిస్టెంట్: 04 పోస్టులు
7. అసిస్టెంట్ (F&A): 01 పోస్ట్

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ క్యాంపస్, దూర్‌భాష్ నగర్, రాయ్‌బరేలి-229010 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: మే 20, 2024

Published date : 03 Apr 2024 05:53PM
PDF

Photo Stories