Skip to main content

Slovenia Scholarship 2023: స్లోవేనియా స్కాలర్‌షిప్‌–2023

భారత విద్యా మంత్రిత్వ శాఖ.. రిపబ్లిక్‌ ఆఫ్‌ స్లోవేనియా ప్రభుత్వం అందించే స్లోవేనియా స్కాలర్‌షిప్‌లు–2023 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
slovenia scholarship 2023

స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 24
స్కాలర్‌షిప్‌ వ్యవధి: 3 నెలల నుంచి 10 నెలల వరకు ఉంటుంది. 
అర్హత: యూనివర్శిటీ/కళాశాల విద్యార్థులు లేదా గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ అభ్యర్థులు స్లోవేనియన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో చదువుకొని స్కాలర్‌షిప్‌ పొందవచ్చు.
వయసు: 26 ఏళ్లు ఉండాలి. పరిశోధన చేయాలనుకునే అభ్యర్థులకు 30 ఏళ్లు వయసు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును తప్పనిసరిగా ది అండర్‌ సెక్రటరీ(స్కాలర్‌షిప్‌లు), మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్, వెస్ట్‌ బ్లాక్‌–1, వింగ్‌–6,రెండో అంతస్తు, ఆర్‌.కె.పురం, న్యూఢిల్లీ–110066 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.03.2023.

వెబ్‌సైట్‌: https://www.education.gov.in/

Last Date

Photo Stories