Admission in SVIMS Tirupati: తిరుపతి స్విమ్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
విభాగాలు: అనెస్తీషియాలజీ, గైనకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, పాథాలజీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, రేడియో డయాగ్నోసిస్, హెమటాలజీ, రేడియోథెరపీ, న్యూక్లియర్ మెడిసిన్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్/ఎంఎస్సీ /ఎంపీటీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. యూజీసీ–నెట్ లేదా యూజీసీ–సీఎస్‌ఐఆర్ నెట్/జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత పొందిన అభ్యర్థులకు ప్రవేశపరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సైన్సెస్, స్విమ్స్ యూనివర్శిటీ, అలిపిరి రోడ్, తిరుపతి చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.09.2023.
వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in/