NIMS MHM Admission 2023: నిమ్స్ హైదరాబాద్‌లో ఎంహెచ్‌ఎం ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 20
కోర్సు వ్యవధి: రెండేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.07.2023.
వెబ్‌సైట్: www.nims.edu.in
NEET 2023 Counselling: మెడికల్ కౌన్సెలింగ్‌కు సిద్ధమా... స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్!
Last Date