Skip to main content

BPT Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీపీటీ ప్రవేశాలు

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద బీపీటీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 BPT Course 2023-24, BPT admission in Dr. YSRUHS, Vijayawada,Dr. YSR University of Health Sciences

కోర్సు వ్యవధి: నాలుగున్నరేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ­యాలజీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్‌ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్‌(ఫిజికల్‌ సైన్సెస్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

చ‌ద‌వండి: Paramedical Admissions: డా.వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్, విజయవాడలో బీఎస్సీ పారామెడికల్‌ ప్రవేశాలు

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్‌ రూల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.10.2023

వెబ్‌సైట్‌: https://drysruhs.edu.in/

Last Date

Photo Stories