Skip to main content

APOSS Inter Admission 2023: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్‌లో ప్రవేశాలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
APOSS Inter Admission 2023,Admissions Open for Intermediate 2023-24,

గ్రూప్‌లు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ మధ్యలోనే మానేసిన అభ్యర్థులు అర్హులే.
వయసు: అభ్యర్థికి 31.08.2023 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.09.2023

వెబ్‌సైట్‌: https://apopenschool.ap.gov.in/

చ‌ద‌వండి: Admissions In National Open School: నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories