Admission in JNAFAU University: బీఎఫ్‌ఏ, బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బీఎఫ్‌ఏ, బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహిస్తోంది.
కోర్సులు, సీట్ల వివరాలు: బీఎఫ్‌ఏ(అప్లైడ్ ఆర్ట్)-50 సీట్లు, బీఎఫ్‌ఏ(పెయింటింగ్) -35 సీట్లు, బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చర్)-20 సీట్లు, బీఎఫ్‌ఏ(యానిమేషన్)-60 సీట్లు, బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ)-50 సీట్లు, బీడిజైన్(ఇంటీరియర్ డిజైన్)-60 సీట్లు.
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రోగ్రామ్ వ్యవధి: నాలుగేళ్లు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 05.06.2023.
రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 12.06.2023.
ప్రవేశ పరీక్ష తేదీలు: 17.06.2023, 18.06.2023.
వెబ్‌సైట్: https://jnafauadmissions.com/
Last Date