పదేళ్లలో పదమూడు బదిలీలు..మాఫియా గుండెల్లో మందుపాతర ముగ్ధ సిన్హా..
Sakshi Education
‘వెల్‌డన్.. డన్ ఎ గ్రేడ్ జాబ్’ అనేవారు. వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేవారు. ప్రతిసారీ అంతే. ప్రతిచోటా అంతే. ముగ్ధ బెదర్లేదు. బ్యాక్ స్టెప్ వెయ్యలేదు. ఎందుకోసమైతే ఆమె ఐఏఎస్ అయ్యారో...
Published date : 25 Feb 2022 06:49PM