ఆమె పరీక్ష రాస్తే ప్రభుత్వ ఉద్యోగమే...
Sakshi Education
చాలా మంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, చదివినా రావని నిరాశ చెందుతారు. కానీ మనసు పెట్టి చదివితే ఏ శాఖలోనై ఉద్యోగం సాధించవచ్చ ని చాలా మంది నిరూపించారు.
ఆ కోవకి చెందిందే ఈ అమ్మాయి.ఆదిలాబాద్‌కు చెందిన ఈమె..
Published date : 17 Feb 2022 01:30PM