Skip to main content

YSRUHS: వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: వైద్య విద్య పీజీ కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల నమోదుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
YSRUHS
వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్‌

నవంబర్‌ 3 సాయంత్రం ఆరు గంటల నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నవంబర్‌ 4 సాయంత్రం ఆరు గంటల వరకు ఆప్షన్ల నమోదుకు తుది గడువు. https://pgmq.ntruhsadmissions.com/ వెబ్‌సైట్‌ ద్వారా వెబ్‌ఆప్షన్లను అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు.

చదవండి:

MBBS: యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్!

Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు

Published date : 04 Nov 2022 04:04PM

Photo Stories