Skip to main content

NEET: నీట్‌ ఫలితాలకు ఇంకెన్నాళ్లు!

దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా విద్యార్థులు నీట్‌–2021 ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
NEET results!
NEET results!

NEET: ‘నీట్‌’ ఫలితాలు.. ప్రిలిమినరీ ‘కీ’ వివరాలు


ఫైనల్‌ ఆన్సర్‌ కీ, అఖిల భారత ర్యాంకుల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. 2020న పరీక్ష నిర్వహించిన నెల రోజులకే ర్యాంకులు విడుదల చేశారు. 2021 సెప్టెంబరు 12న నిర్వహించిన నీట్‌– 2021 పరీక్ష ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ 15న విడుదల చేయగా దీనిపై అభ్యంతరాలు తెలపడానికి  17 వరకూ సమయం ఇచ్చారు. ఓ పక్క డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కావడం, మరో పక్క లాంగ్‌టెర్మ్‌ కోచింగ్‌ తీసుకోవాలా అనే మీమాంసలో విద్యార్థులు ఉన్నారు.


మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 
 

Published date : 20 Oct 2021 04:00PM

Photo Stories