NEET 2022: రాష్ట్రస్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు వీరే..
Sakshi Education
వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET–2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ర్యాంకులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం జూలై 11న విడుదల చేసింది.
జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం 8,636 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను వెల్లడించారు.
చదవండి: NEET-UG 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్ కటాఫ్ మార్కులు
- జనరల్ 275
- వికలాంగులు 260
- బీసీ, ఎస్సీ, ఎస్టీ 245
చదవండి: NEET -SS 2021 : సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..
రాష్ట్రస్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు..
అభ్యర్థి పేరు |
స్కోరు |
ర్యాంక్ |
వై.హర్షిత |
696 |
3 |
పి.యువసాయికుమార్ |
685 |
11 |
పి.నాగసత్యవరలక్ష్మి |
667 |
48 |
ఎన్.ధరణి |
665 |
53 |
టి.గోపీనాథ్ |
665 |
55 |
ఎం.అరవింద్ |
661 |
73 |
వి.హర్షవర్ధన్‌రెడ్డి |
660 |
78 |
వి.కీర్తికృష్ణ |
660 |
83 |
వి.ఎం.శ్రీరామ్‌రెడ్డి |
648 |
152 |
డి.శ్రీదేవి |
645 |
173 |
Published date : 12 Jul 2022 01:47PM