వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ మార్చి 18వ తేదీన నిర్వహించతలపెట్టిన నాలుగో స్నాతకోత్సవం వాయిదాపడింది.
తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్ మార్చి 13న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తదుపరి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Published date : 14 Mar 2020 04:54PM