Skip to main content

ఏఎన్‌యూ పీజీసెట్- 2020 ఫీజు గడువు జనవరి 8 వరకు పొడిగింపు

ఏఎన్‌యూ (గుంటూరు): ఏఎన్‌యూ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీసెట్-2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు వర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ బి.హరిబాబు తెలిపారు.
విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫైనల్ అలాట్‌మెంట్ కాపీని సమర్పించడానికి, సీటు రద్దు చేసుకోవడానికి జనవరి 8 ఆఖరి తేదీ. ఎంఏ హిందీ, సంస్కృతం, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ (ఐదు సంవత్సరాల) కోర్సులకు ఈ నెల 9న వర్సిటీలో ప్రవేశ పరీక్ష జరుగనుంది.
Published date : 06 Jan 2021 03:06PM

Photo Stories