MBA Admission in NIT: NITలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. 2024–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 64
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
ఎంపిక విధానం: క్యాట్/సీమ్యాట్/మ్యాట్ లేదా ఏదైనా ఇతర జాతీయ స్థాయి పరీక్ష స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 05.05.2024.
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తేది: 17.05.2024.
మెరిట్ జాబితా వెల్లడితేది: 18.05.2024.
వెబ్‌సైట్: https://nitkkr.ac.in/mba-4/
Published date : 18 Apr 2024 10:20AM
Tags
- admissions
- MBA Courses
- MBA Admissions
- Admissions in NIT Kurukshetra
- MBA Admissions in NIT Kurukshetra
- latest notifications
- Education News
- NITKurukshetra
- BusinessAdministration
- AcademicYear2024-25
- HigherEducation
- AdmissionProcess
- NIT Kurukshetra
- MBAProgram
- ApplicationsOpen
- NITMBA
- sakshieducation latest admisions
- latest admissions in 2024