Diploma in English Communication In RIESI: ఆర్‌ఐఈఎస్‌ఐలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ డిప్లొమాలో ప్రవేశాలు..
Sakshi Education
బెంగళూరులోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, సౌత్ ఇండియా డిస్టెన్స్ విధానంలో డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ కమ్యూనికేషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: పీయూసీ/10+2 ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, సౌత్ ఇండియా, జ్ఞానభారతి క్యాంపస్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.
వెబ్‌సైట్: https://www.riesi.ac.in/
చదవండి: FACT and FACT Plus 2024: ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ప్లస్–2024 పరీక్ష.. పరీక్ష విధానం ఇలా..
Published date : 18 Apr 2024 10:30AM
Tags
- admissions
- Diploma In English Communication
- Diploma in English Communication In RIESI Bengaluru
- Diploma in English Communication course
- Regional Institute of English South India
- DIEC How to Apply
- RIESI DIEC Admission 2024
- latest notifications
- Education News
- SouthIndiaEducation
- BangaloreAdmissions
- DiplomaProgram
- EnglishCommunication
- ApplicationProcess
- InvitationToApply
- Latest Admissions.
- sakshieducation