Skip to main content

Mini Job Mela: 31న మినీ జాబ్‌మేళా

Mini Job Mela on 31st Aug

అనకాపల్లి టౌన్‌: రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 31న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీతో మినీ జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు సంస్థ జిల్లా అధికారి టి.చాముండేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 21 సంవత్సరాలలోపు వారై ఉండాలని, డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/కెమికల్‌)విద్యార్హత గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 8143229228, 7036363272 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.

చదవండి: APPSC Group 1 & 2 Notification 2023 Released : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?

Published date : 29 Aug 2023 03:00PM

Photo Stories