Skip to main content

UoH Recruitment 2024: నెలకు రూ.57వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

UoH Recruitment 2024     Job Recruitment Announcement  Apply Now

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఫ్యాకల్టీ, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30 
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌తో పాటు ఇతర పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ,బీఈ, బీటెక్‌, ఎంఏ, డాక్టరేట్‌ డిగ్రీ, ఎంఈడీ, పీజీ చేసిన అభ్యర్థులు అర్హులు

చదవండి: ఐబీలో 226 పోస్ట్‌లు.. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.57,00 నుంచి రూ.2,18,200 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.01.2024.
వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

Published date : 11 Jan 2024 11:43AM

Photo Stories