Skip to main content

Jobs in Andhra Pradesh: స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

staff nurse jobs in andhra pradesh

విజయనగరం ఫోర్ట్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఎస్‌ఎన్‌సీయూ, యూపీహెచ్‌ సీ, డీఈఐసీలలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌నర్సు, డీఈఓ, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరా వు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దర ఖాస్తులను ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. విద్యార్హత, ఇత ర వివరాలకు విజయనగరం.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

TELANGANA MBBS FEES: తెలంగాణ‌లో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...

Published date : 08 Aug 2023 03:56PM

Photo Stories