Skip to main content

Software Testing Jobs Walk-in: త్వరపడండి... దరఖాస్తుకు నేడే చివరి తేదీ!

B.Tech/ MCA విద్యార్థుల కోసం సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ జాబ్ మేళా 2023
software testing jobs

క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ తెలంగాణ రాష్ట్రంలో B.Tech లేదా MCA 2020, 2021, 2022 మరియు 2023 పాస్‌అవుట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారి కోసం జాబ్ మేళాను నిర్వహిస్తోంది.

Software Testing Job Mela:

అర్హత: B.Tech (CSE/ IT)/ MCA 2020, 2021, 2022 మరియు 2023 పాసౌట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

నైపుణ్యాలు: Cucumber, SOAPUI, RestAssured

సాంకేతిక నైపుణ్యాలు: టెస్టింగ్, ఆటోమేషన్, సెలీనియం, TDD

ఇంటర్వ్యూ విధానం:

  • మొదటి  రౌండ్: ఆప్టిట్యూడ్ టెస్ట్
  • 2వ రౌండ్: టెక్నికల్ ఇంటర్వ్యూ
  • 3వ రౌండ్: HR ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు

చివరి తేదీ: జూలై 19, 2023

వేదిక: భూమా రెడ్డి కన్వెన్షన్ సెంటర్, మాధవనగర్, బోర్గావ్ (పి), తెలంగాణ - 503230

జాబ్ మేళా డ్రైవ్ తేదీ: 21 జూలై 2023

మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://task.telangana.gov.in/placements

Published date : 19 Jul 2023 03:20PM

Photo Stories