Skip to main content

PO Job Vacancies In Visakhapatnam Cooperative Bank Ltd- పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

Visakhapatnam Co-operative Bank PO Recruitment    PO Job Vacancies In Visakhapatnam Cooperative Bank Ltd  Apply Now for 50 Probationary Officer (PO) Position     Advance Your Career

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రై.లిమిటెడ్‌లో ప్రొబేషనరీ అధికారి(పీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు

మొత్తం పోస్టుల సంఖ్య:50 
అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ చదివి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. కనీస కంప్యూటర్‌ పరిఙ్ఞానం ఉండాలి. 

వయసు: 31.12.2023 నాటికి 20-33 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900.
పని చేసే చోటు: ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ఎప్పటినుంచి:10.01.2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.01.2024
పరీక్షా తేదీ: ఫిబ్రవరి నెలలో(తేదీ ప్రకటించలేదు)

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Published date : 06 Jan 2024 07:56PM

Photo Stories