Skip to main content

NLC India Limited: ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ ఎప్పుడంటే..

NLC India Limited   Industrial Trainee Recruitment Notice  239 Vacancies Available
NLC India Limited

NLC ఇండియా లిమిటెడ్‌లో ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 239
ఖాళీల వివరాలు:
1. ఇండస్ట్రియల్‌ ట్రైనీ/ SME &టెక్నాకల్‌
2. ఇండస్ట్రియల్‌ డ్రైనీ( మైన్స్‌ అండ్‌ మైన్స్‌ సపోర్ట్‌ సర్వీస్‌)

అర్హత: సంబంధిత విభాగాన్ని బట్టి పదో తరగతి/ఐటీఐ/ప్లొమాలో ఉత్తీర్ణత
వయస్సు: 01/03/24 నాటికి 37 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 19, 2024

Published date : 18 Mar 2024 11:53AM
PDF

Photo Stories