Skip to main content

MPPGCL JE Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థలో 191 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

191 Junior Engineer Positions Available   MPPGCL Recruitment  MPPGCL JE Recruitment 2024   MPPGCL Recruitment Notification  Apply Now for 191 Junior Engineer Vacancies at MPPGCL

మధ్యప్రదేశ్‌ పవర్‌ జనరేటింగ్‌ లిమిటెడ్‌ (MPPGCL)లోని 191 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 191
అర్హత: ఏదైనా గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి సంబంధిత పోస్టును బట్టి డిప్లొమా/బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు: 18-40 ఏళ్లకు మించరాదు. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024
మరిన్ని వివరాలకు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ mppgcl.mp.gov.in.ను సంప్రదించండి. 

Published date : 08 Apr 2024 01:19PM

Photo Stories