Skip to main content

Job Mela: ఈనెల 9న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

Job Mela  Job fair announcement at Warangal Government Junior College  District Intermediate Education Officer K. Madhavrao and HCL Technologies collaboration Warangal Government Junior College job fair  Job fair date and location details  HCL Technologies job fair event at Warangal

కాళోజీ సెంటర్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సహకారంతో ఈనెల 9న వరంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి కె.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు

2023–24 విద్యాసంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్‌ పూర్తిచేసిన బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు ప్రముఖయూనివర్సిటీలో డిగ్రీ కూడా పూర్తిచేయవచ్చని, వివరాలకు 7569177071 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 07 Aug 2024 09:19AM

Photo Stories