Skip to main content

Apollo Pharmacy jobs: అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు

Apollo Pharmacy jobs  Apollo Pharmacy Job Opportunities Job Fair Announcement Job Opportunities at Apollo Pharmacy   Job Fair at Model Career Center
Apollo Pharmacy jobs

ఖమ్మం రాపర్తినగర్‌: హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 8వ తేదీన టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి తెలిపారు.
 

Click Here: Womens job Mela: Good News మహిళలకు జాబ్‌మేళా

డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తిచేసిన వారు ఫార్మసిస్ట్‌ పోస్టులకు, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారు రిటైల్‌ ట్రెయినీ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. 18నుంచి 35ఏళ్ల వయస్సు కలిగిన వారు విద్యార్థుల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉద యం 10 గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు.

Published date : 06 Aug 2024 03:42PM

Photo Stories