Skip to main content

Professor Jobs: మెడికల్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్ల పోస్టులు.. 6న ఇంటర్వ్యూలు

Interview for Professor Jobs   Announcement of interviews for contract professors at Bhupalapalli Medical College on April 6th.

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 6వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రాజ్‌డేవిడే సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీల వివరాలు https://www.gmcbhpl.com/లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Published date : 02 Apr 2024 03:31PM

Photo Stories