Skip to main content

ICRISAT Executive Recruitment: ఇక్రిశాట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

ICRISAT Executive Recruitment   ICRISAT  Executive position application  Apply now  Eligible candidates
ICRISAT Executive Recruitment

ఇక్రిశాట్‌(ICRISAT)లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

అర్హతలు:

  • లైఫ్ సైన్సెస్ / నేచురల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌
  • సంబంధిత విభాగంలో 8 ఏళ్ల పని అనుభవం
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు ఉండాలి
  • MS ఆఫీస్, ఇమెయిల్ మేనేజ్‌మెంట్,డేటా ఎంట్రీపై అవగాహన ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 04, 2024
 

Published date : 21 Mar 2024 04:14PM

Photo Stories