Skip to main content

Guest Lecturer Posts: ఇంటర్మీడియెట్‌ లో ఈ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు

Guest Lecturers, Andhra Pradesh Teaching Opportunity

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్మీడియెట్‌ విద్య డీవీఈఓ కోట ప్రకాశరావు తెలిపారు.

MBBS Students Ragging: మెడికల్ విద్యార్థులకు ఇది తగునా... ఏడాది సస్పెండ్‌, హాస్టల్ కి కూడా నో

ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మ్యాథ్స్‌, బోటనీ, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ సబ్జెక్టులకు మంగళవారం జిల్లా డీవీఈఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ లను నిర్వహిస్తామన్నారు. పీజీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన అర్హులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

UPSC Civils Ranker Success Story : ఓట‌మి ఎదురైన‌.. నా ప్రిప‌రేష‌న్‌ ప్ర‌యత్నం మాత్రం అప‌లేదు.. చివ‌రికి సివిల్స్ కొట్టానిలా..

Published date : 12 Sep 2023 03:24PM

Photo Stories