guest lecturer jobs in rajanna sircilla district telangana Skip to main content

TS Guest Faculty Recruitment 2023: గెస్ట్‌లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TS Guest Faculty Recruitment 2023

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఐఈవో మోహన్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల బాలుర కళాశాలలో గణితం–1, బాటనీ–1, జువాలజీ–1, సీటీ–1, ఎమ్‌ఎల్‌టీ–1, ఎంపీహెచ్‌డబ్ల్యూ–1, బాలికల కళాశాలలో జువాలజీ–1, కోనరావుపేటలో ఫిజిక్స్‌–1, ఇల్లంతకుంటలో బాటనీ–1, కామర్స్‌–1, హిందీ–1, వేములవాడలో బాటనీ–1, ఓఏ–1, రుద్రంగిలో బాటనీ–1, జువాలజీ–1, కెమిస్ట్రీ–1, గంభీరావుపేటలో గణితం–1, ఫిజిక్స్‌–1, కెమిస్ట్రీ–1, బాటనీ–1, ముస్తాబాద్‌లో ఫిజిక్స్‌–1, కెమిస్ట్రీ–1, ఎకనామిక్స్‌–1, ఎల్లారెడ్డిపేటలో ఫిజిక్స్‌–1, గణితం–1, ఎకనామిక్స్‌–1, ఇంగ్లిష్‌–1 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను సిరిసిల్లలోని డీఐఈవో ఆఫీసులో ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని కోరారు.

 

Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published date : 22 Jul 2023 06:06PM

Photo Stories