Northern Railway: ఐటీఐ, డిప్లొమా అర్హతతో అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాలు.... ఇలా అప్లై చేసుకోండి
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్(జీడీసీఈ) 323 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 323
పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్
విభాగాలు: వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్
ఇవీ చదవండి: 3049 IBPS PO ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల... దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు ఇవే!
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్ఎల్‌సీ/ ఐటీఐ/ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-42 ఏళ్లు ఉండాలి.
ఇవీ చదవండి: పదో తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు... పరీక్ష లేకుండానే నియామకం.. ఇలా అప్లై చేసుకోండి
ఎంపిక : కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 28.08.2023
మరిన్ని వివరాలకు www.nr.indianrailways.gov.in, www.rrcnr.org వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్