Skip to main content

AP Inter Advanced Supplementary Results 2023 Link : ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు.
AP Inter Advanced Supplementary Results 2023 Telugu News
AP Inter Advanced Supplementary Results 2023 Link

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు. 

ఈ ఇంటర్‌ రెగ్యులర్‌, ఒకేషనల్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాశారు. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రథమ సంవ‌త్స‌రంకు 341380 మంది హాజ‌ర‌య్యారు.., అలాగే ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి 150607 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. మొత్తం మీద 491987 మంది విదార్థులు ఈ ప‌రీక్ష‌ల‌ను రాశారు.

☛➤ ఏపీ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి

How to check AP Inter 1st year Advanced Supplementary Results 2023 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on AP Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

How to check AP Inter 2nd year Advanced Supplementary Results 2023 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on AP Inter 2nd year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

Published date : 13 Jun 2023 05:29PM

Photo Stories