Skip to main content

వెబ్‌సైట్‌లో ఇంటర్ రీ కౌంటింగ్ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ రీ కౌంటింగ్ / రీ వెరిఫికేషన్ ఫలితాలను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి జవాబు పత్రాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Published date : 16 Jul 2016 04:40PM

Photo Stories