TS Inter first year admissions 2021: ఇంటర్ ప్రవేశాల గడువు సెప్టెంబర్ 15 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కళాశాలలు, రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సును అందించే కాంపొజిట్ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును పొడిగించారు.
సెప్టెంబర్ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Published date : 31 Aug 2021 03:49PM