సప్లిమెంటరీ ఫీజు ఏప్రిల్ 25 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును ఏప్రిల్ 25 వరకు పొడగించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఫీజు గడువును పొడగించినట్లు వెల్లడించింది.
Published date : 23 Apr 2018 02:41PM