Skip to main content

రెండు జిల్లాల్లోనే కోచింగ్!

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు జిల్లాకు ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి జేఈఈ, నీట్ శిక్షణ ఇప్పిస్తామన్న నిర్ణయంపై ఇంటర్మీడియెట్ బోర్డు వెనక్కి తగ్గింది.
పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
Published date : 19 Sep 2018 03:14PM

Photo Stories