మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
మే 24 నుంచి ప్రాక్టికల్స్..
అడ్వాన్‌సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగానే మే 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలను మే 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు.
ఇదీ పరీక్షల షెడ్యూల్...
తేదీ | ఫస్టియర్ | సెకండియర్ |
14-05-2018 | సెకండ్ లాంగ్వేజీ-1 | సెకండ్ లాంగ్వేజీ-1 |
15-05-2018 | ఇంగ్లిష్-2 | ఇంగ్లిష్-2 |
16-05-2018 | గణితం-1ఏ, బోటనీ-1 | గణితం-2ఏ, బోటనీ-2 |
సివిక్స్-1, సైకాలజీ-1 | సివిక్స్-2, సైకాలజీ-2 | |
17-05-2018 | గణితం-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 | గణితం-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2 |
18-05-2018 | ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 | ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 |
క్లాసికల్ లాంగ్వేజీ-1 | క్లాసికల్ లాంగ్వేజీ-2 | |
19-05-2018 | కెమిస్ట్రీ-1, కామర్స్-1 | కెమిస్ట్రీ-2, కామర్స్-2 |
సోషియాలజీ-1, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్-1 | సోషియాలజీ-2, ఫైన్‌ఆర్ట్స్-2, మ్యూజిక్-2 | |
21-05-2018 | జియాలజీ-1, హోమ్‌సైన్‌స-1 | జియోలజీ-2, హోమ్‌సైన్‌స-2 |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్-1 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్-2 | |
బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-1 (బైపీసీ) | బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్-2 (బైపీసీ) | |
22-05-2018 | మాడ్రన్ లాంగ్వేజీ-1, జాగ్రఫీ-1 | మాడ్రన్ లాంగ్వేజీ-2, జాగ్రఫీ-2 |