జేఈఈ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుల్లో పొరపాట్లు, ఫొటోల్లో తేడాలను సవరించుకోవచ్చు.
ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింకు ద్వారా పొరపాట్లను సవరించుకోవచ్చని తెలిపింది.
Published date : 12 Dec 2016 01:26PM