Skip to main content

Intermediate : ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  • ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రిపేర్‌ చేసిన స్టడీమెటీరియల్, మోడల్‌ పేపర్స్‌
  • ఇంటర్‌ తర్వాత బెస్ట్‌ కెరీర్‌ ఎంచుకోవడం ఎలా..?
  •  బెస్ట్‌ ప్రిపరేషన్‌ టిప్స్‌..

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇంటర్‌లో జాయిన్‌ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. ఇంటర్‌లో సిలబస్‌ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్‌ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్‌ బుక్స్‌ కావాలంటే ఎలా..?  మోడల్‌ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్‌ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? ఇంటర్‌ తర్వాత బెస్ట్‌ కెరీర్‌ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్‌ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక  education.sakshi.com పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం  ఉచితంగా ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులు మోడల్‌ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్‌ మొదలైనవి ప్రిపేర్‌ చేశారు.అలాగే గైడెన్స్‌ వీడియోలు, తాజా ఇంటర్‌ సమగ్ర సమాచారం కూడా ఈ కొత్త వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే  education.sakshi.com లో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి.

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ప్రథమ, దిత్వీయ సంవత్సరం స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్స్, గైడెన్స్‌ మొదలైన వాటి కోసం క్లిక్‌ చేయండి

ఆంధ్రప్రదేశ్‌ఇంటర్మీడియెట్‌ ప్రథమ, దిత్వీయ సంవత్సరం స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్స్, గైడెన్స్‌ మొదలైన వాటి కోసం క్లిక్‌ చేయండి

Published date : 20 Oct 2021 01:40PM

Photo Stories