ఈనెల 9 ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను 19 కి వాయిదా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్నందున ఈనెల 9న నిర్వహించాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షను మార్చి 19కి వాయిదా వేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఈనెల 8న ఒక ప్రకటనలో తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం మేథమెటిక్స్ పేపర్-2 బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, ఓకేషనల్ కోర్సులకు జరగాల్సిన పరీక్షను వాయిదా వేశామన్నారు.
Published date : 09 Mar 2017 02:55PM