ఈనెల 29 నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఈనెల 29నుంచి మే 31వరకు వేసవి సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది.
జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభించాలని పేర్కొంది. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఏడాది ప్రవేశాలను ఆన్‌లైన్లో నిర్వహించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.
Published date : 28 Mar 2017 01:55PM