ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్31 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Published date : 21 Oct 2020 01:57PM