Skip to main content

ఇంటర్ ‘ హాజరు ’ ఫీజుకు గడువు నవంబర్ 30

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యార్థులు హాజరు మినహాయింపు ఫీజును ఆలస్య రుసుముతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో వారు పరీక్షలు రాసుకోవచ్చని పేర్కొంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, హాజరు మినహా యింపు ఫీజుతోపాటు ఆలస్య రుసుము కింద రూ. 500 చెల్లించాలని సూచించింది.
Published date : 01 Nov 2017 02:34PM

Photo Stories