‘ఇంటర్’ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు గడువు ఆగస్టు 25 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే (కాలేజీ స్టడీ లేకుండా) ఆర్ట్స్, హ్యుమానిటీస్ ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు ఫీజు చెల్లింపు గడువును ఆగస్టు 25 వరకు పొడిగించారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు ముగిశాక అపరాధ రుసుంతో లేదా తత్కాల్ స్కీం కింద ఫీజు చెల్లింపునకు ఎలాంటి అవకాశమూ లేదని పేర్కొన్నారు.
చదవండి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ప్రత్యేక కార్యాచరణ
చదవండి: టీఎస్ పాలిటెక్నిక్– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ
చదవండి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ప్రత్యేక కార్యాచరణ
చదవండి: టీఎస్ పాలిటెక్నిక్– 2021 తొలిదశ కౌన్సెలింగ్‌లో 24,156 సీట్లు భర్తీ
Published date : 17 Aug 2021 02:32PM