గురుకులాల్లో ‘ఇంటర్’ గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఇంటర్మీడియెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సు కు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 19 వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 2017-18 వార్షికంలో ఇంటర్మీడియెట్ తొలి ఏడాది లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఐఐటీ/జేఈఈ/ఎంసెట్/నీట్/ సీఏ-సీపీటీలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Published date : 16 Dec 2016 04:00PM