ఏప్రిల్ 8న ఇంటర్ ఫలితాలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు కసరత్తు చేస్తోంది.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగాయి. వాటి మూల్యాంకనాన్ని మార్చి 7న ప్రారంభించింది. ప్రస్తుతం మూల్యాంకనం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కంప్యూటరీకరణ పనులు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 26 Mar 2019 01:33PM