Skip to main content

26 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఈనెల 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈనెల 26న కూడా విద్యార్థుల నుంచి ఫీజులను తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించింది. ఆ ఫీజులను నెట్ బ్యాంకింగ్ ద్వారా బోర్డు ఖాతాకు 26లోగా జమ చేయాలని తెలిపింది.
Published date : 26 Apr 2017 01:57PM

Photo Stories