Skip to main content

ICET: ఐసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
ICET
ఐసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు

నవంబర్‌ 6 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, 6 నుంచి 11 వరకు ఆన్ లైన్ వెబ్‌ ఆప్షన్స్కు అవకాశం ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.

చదవండి: 

EAMCET: ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

TS ICET 2021 Counselling: Certificates to be Produced

Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

ICET: ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..

Toppers: ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత

Published date : 21 Apr 2023 03:22PM

Photo Stories