Skip to main content

ICET: ఐసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన టీఎస్‌–ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నవంబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ICET
ఐసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీ వివరాలు

నవంబర్‌లోనే రెండు దశల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించిన కాలపట్టికను అక్టోబర్‌ 27న‌ విడుదల చేసింది. కన్వీనర్‌ కోటా కింద మొత్తం 24 వేల ఎంబీఏ, ఎంసీఏ సీట్లున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా కింద 3 వేల వరకూ సీట్లున్నాయి. ఐసెట్‌లో మొత్తం 51 వేల మంది అర్హత సాధించారు. మరిన్ని వివరాలు అక్టోబర్‌ 29 నుంచి టీఎస్‌ఐసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

చదవండి: 

DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం

సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచన

Published date : 28 Oct 2021 05:21PM

Photo Stories