AP ICET Results Released: ఐసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఐసెట్-2024 ఫలితాలు వచ్చేశాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాదికి సంబంధించిన ఐసెట్ ప్రవేశ పరీక్షను అనంతపురం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం నిర్వహించింది.
మే6న ఐసెట్ పరీక్షను నిర్వహించగా, మొత్తం 44, 446 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అభ్యర్థులు ఐసెట్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్ AP ICET 2024 Results :: Marks Card :: Rank Card- Sakshieducation.com ను క్లిక్‌చేయండి.
TS PGECET 2024 Notification: టీఎస్ పీజీఈసెట్–2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
How to check AP ICET Results 2024:
- results.sakshieducation.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP ICET 2024 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయండి.
- మీ AP ECET 2024 మార్కులు మరియు ర్యాంక్ ప్రదర్శించబడతాయి.
- తదుపరి సూచనల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Published date : 30 May 2024 04:39PM