TS PGECET 2024 Notification: టీఎస్ పీజీఈసెట్–2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ తెలంగాణ స్టేట్ పోస్టు–గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఈసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను జేఎన్‌టీయూ–హైదరాబాద్ నిర్వహించనుంది.
కోర్సులు: ఫుల్ టైమ్ ఎంఈ/ఎంటెక్ /ఎంఫార్మసీ/ఎం.ఆర్క్/గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మా డి(పీబీ).
అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరితేది: 10.05.2024.
పరీక్ష తేదీలు: 06.06.2024 నుంచి 09.06.2024.
వెబ్‌సైట్: https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx
చదవండి: TS ICET 2024 Notification: టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే..
Published date : 19 Mar 2024 06:00PM
Tags
- TS PGECET 2024 Notification
- TS PGECET 2024
- TS PGECET 2024 Eligibility
- TS PGECET 2024 schedule
- TS PGECET 2024 dates
- TS PGECET 2024 Fee details
- TSCHE
- Post Graduate Engineering Common Entrance Test
- Computer based test
- latest notifications
- Telangana State Post-Graduate Engineering Common Entrance Test
- Telangana State Council of Higher Education
- notifications
- NTU-Hyderabad
- SakshiEducationUpdates